Srikakulam School | Ayyappa Deeksha: విద్యార్థి చేత దీక్షా దుస్తులు తీయించారని ఆరోపణలు

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని ఇన్ ఫాంట్ జీసస్ స్కూల్లో వివాదం చోటు చేసుకుంది. అయ్యప్పస్వామి మాల వేసుకున్న ఓ విద్యార్థి చేత బలవంతంగా దీక్షా దుస్తులు తీయించి, యూనిఫాం వేయించారంటూ తల్లిదండ్రులు, హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram