CM Jagan : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 'జగనన్న భూహక్కు- భూరక్ష' పథకం సభలో సీఎం జగన్ | ABP Desam
Continues below advertisement
తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని సీఎం జగన్ అన్నారు. కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు రాగానే చంద్రబాబుకు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తారని ఆరోపించారు.
Continues below advertisement