Srikakulam Roads Condition: విశాఖ-శ్రీకాకుళం రహదారులపై స్థానికుల ఆందోళన
విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే రహదారులపై ప్రయాణించాలంటేనే వాహనదారులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు... ఇటీవలి వర్షాలకు మరింత దారుణంగా తయారయ్యాయని స్థానికులు అంటున్నారు.