Paritala Sunitha: Anantapur Floods ప్రభావిత ప్రాంతాల్లో పరిటాల సునీత సాయం

అనంతపురం గ్రామీణం మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని ఆదర్శ్ నగర్ లో వరద బాధితులకు..... పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ తరఫున నిత్యావసరాల పంపిణీ జరిగింది. మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ నిత్యావసరాలను అందించారు. వరద బాధితులను ఆదుకోవాలని సునీత డిమాండ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola