Srikakulam Konark Express Tragedy: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం..| ABP Desam

Srikakulam Konark Express Tragedy శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద ఘోర Train Accident జరిగింది. Gowhati Express సాంకేతిక సమస్యతో నిలిచిపోగా...పట్టాల పైకి దిగిన ప్రయాణికులను Konark Express ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola