Pilgrims Face Problems at Tirumala: సర్వదర్శనం స్లాట్ మంగళవారం ఇవ్వటంతో భక్తుల కష్టాలు |ABP Desam

Tirumala శ్రీవారి Sarvadarshanam Tokens పొందిన భక్తులకు ఏప్రిల్ 12న TTD స్లాట్ కేటాయించింది. మంగళవారం స్లాట్ ఉండటంతో ఇప్పటి నుంచి భక్తులను కొండ మీదకు అనుమతించట్లేదు. వారంతా పిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి పరిసరాల్లో రోడ్డుపైనే ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగల భయంతో అక్కడే ఉంటున్నారు. తమను కొండ మీదకు పంపాలని కోరుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola