సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు Srikakulam ఉద్యోగులు.అధికారంలోకి వచ్చేంత వరకూ ఒక మాట ఇచ్చి ఇప్పుడు మాట మార్చడం చాలా అన్యాయమని CM నేరుగా మా ఉద్యోగస్తుల సమస్య పరిష్కారం చేస్తే తప్ప ఉద్యమం ఆపమని,కార్యాలయాల్లో సిస్టమ్స్ అన్నీ కూడా షట్ డౌన్ చేసి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామంటున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగులతో మా ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారం అందిస్తారు.