PRC నేతలతో అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయన్న మంత్రి బొత్సా సత్యానారాయణ
AP మంత్రి Botsa Satyanarayana మాట్లాడుతూ, PRC నేతలతో అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయని ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, అపోహలు తొలగించామన్నారు. వచ్చే సమావేశంలో మిగిలిన అంశాలు చర్చిస్తామన్నారు. IR రికవరీ నే ప్రధాన అంశమని దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. ఫిట్మెంట్ పై సానుకూలత వచ్చిందన్నారు మంత్రి బొత్స.
Tags :
ANDHRA PRADESH Andhra Pradesh News AP EMPLOYEES Minister Botsa Employee Unions Prc Issue Botsa Satyanaryana Prc Unions