'చింతామణి' నాటకం రద్దు ను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ పై వివరణ
MP Raghu rama krishnaraju Chintamani నాటకం రద్దు ను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ పైన వివరణ ఇచ్చారు. కళాకారులను దృష్టిలో పెట్టుకొని వారు జీవించే హక్కును కాలరాసే హక్కు ప్రభుత్వానికి లేదని పిటిషన్ దాఖలు చేశానని, ఆర్య వైశ్యులు మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న సుబ్బిశెట్టి పాత్ర తీసివేసి లేదా పాత్ర పేరు మార్చాలి అనేది నా వాదన అన్నారు.ఎవరి మనోభావాలు దెబ్బ తీయాలనే ఉద్దేశం నాకు లేదన్నారు MP Raghu rama krishnaraju.
Tags :
ANDHRA PRADESH Andhra Pradesh News AP Minister Chintamani Drama Mp RGHURAMA KRISHNA RAJU Petition Against Chintamani Termination