Srikakulam Cyclone : తుఫాను ధాటికి భయమేస్తోందంటున్న సిక్కోలు ప్రజలు | ABP Desam
తుఫాన్ ప్రభావం జిల్లా మీద పెద్దగా లేనప్పటికీ నిన్న రాత్రి నుంచి విస్తారంగా జిల్లావ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి మరోపక్క సముద్ర తీర ప్రాంతం అంతా కూడా 10 నుండి 15 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకార గ్రామాల్లో బిక్కుబిక్కుమంటున్న తుఫాన్ వస్తే చాలు భయానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న రాత్రి నుండి సముద్రపు కెరటాలు ఎక్కువగా రావడంతో బోట్లు కూడా సముద్రంలోకి వెళ్లి పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. #Srikakulam #Cyclone #JawadTufan #ABPDesam