Srikakulam Collectorate Protest: కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన బాతువ గ్రామస్థులు

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ముందు..... జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన రజకులు ఆందోళనకు దిగారు. తమ గ్రామ సర్పంచ్ ఆదినారాయణ.... తమను బహిష్కరిస్తున్నట్టు ప్రకటిస్తూ దండోరా వేయించడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ కు హాజరై తమ సమస్యను తెలియచేశారు. తమపై దాడికి కూడా దిగారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola