Breaking News | Chiranjeevi Comments on Pawan Kalyan : జనసేన మద్దతుపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు
Continues below advertisement
జనసేనకు మద్దతుపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన చిరంజీవి....సినిమాలో వాడిన డైలాగులు ఏ నాయకుడిని ఉద్దేశించి కాదన్నారు. పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు ప్రజలకు కావాలన్నారు.
Continues below advertisement