Sri Rama Navami Special: చెరువులో దొరికిన రాముడు రాజులు కొలిచిన దేవుడు | Ramatheertham | ABP Desam
Continues below advertisement
Vizianagaram జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థం చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. ఏటా రామనవమి రోజున రామతీర్థానికి ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి ప్రజలు భారీగా వస్తుంటారు. 456-496 AD మధ్యకాలంలో ఇక్కడ ఓ చిన్న ఆలయముండేదని చరిత్ర చెబుతోంది. తర్వాత ఆలయం కనుమరుగైందట. కానీ 16వ శతాబ్దంలో ఓ వృద్ధురాలికి Seeta Rama Lakshaman విగ్రహాలు దొరికాయి. ఆ విషయం తెలుసుకున్న అప్పటి రాజు విగ్రహాలను ప్రతిష్టింపజేసి ఆలయాన్ని నిర్మించి, ఆలయ నిర్వహణకు కొన్ని భూములను ఈనాంగా ఇచ్చారు.
Continues below advertisement
Tags :
Vizianagaram Ramatheertham Temple Ramatheertham Temple History Sri Rama Navami 2022 Special Sri Rama Kalyanam At Rama Theertham