Science Teacher Turns Moving Laboratory: పిల్లల కోసం నడిచే సైన్స్ లేబొరేటరీగా మారిపోయారు | Nellore
Continues below advertisement
Science అంటే బేసిక్ గా పిల్లలందరికీ చాలా Interesting fact. అయితే అన్నింటినీ పుస్తకాల్లో చూపించి ఊహించుకోమంటారే కానీ... నేరుగా ప్రకృతిలోకి తీసుకెళ్లి బోధించే Teachers అరుదు. సిటీల్లోనే ఇలాంటివి కష్టమంటే.. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆ సంగతే ఉండదు. ఇలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లేనని నెల్లూరు జిల్లాలోని ఆ టీచర్ ప్రూవ్ చేస్తున్నారు.
Continues below advertisement
Tags :
Nellore Science Teacher Cellestial Mirror By Science Teacher Moving Laboratory By Nellore Teacher