Speaker Tammineni on Amalapuram Issue: కోనసీమకు YS Jagan కోటిశాతం న్యాయం | ABP Desam

Tammineni Sitaram అమలాపురం అల్లర్లపై మాట్లాడారు. సీబీఐ, సీఐడీ కాదు United Nations ఎంక్వైరీ వేయించుకుని నిందితులను తేల్చుకోమన్నారు. సీఎం జగన్ అంబేడ్కర్ పేరు పెట్టడం కోటి శాతం న్యాయమన్నారు తమ్మినేని సీతారాం

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola