YCP మంత్రులు Janasena పై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకోమన్నారు ఆ పార్టీ అధినేత Pawan Kalyan. ప్రభుత్వ సలహాదారు Sajjala వైసీపీ నాయకులను సరైన దారిలో పెట్టి పెద్దరికం నిలబెట్టుకోవాలన్నారు.