ఎవరులేని యాచకులు, అనాధల్లో చిరునవ్వే లక్ష్యంగా స్ప్రెడ్ స్మైల్ ఫౌండేషన్

యాచకులు, అనాధలకు నా అన్నవాల్లే ఉండరు. కానీ అలాంటి వారిలో చిరునవ్వు చూడటమే లక్క్ష్యంగా కడపలో స్ప్రెడ్ స్మైల్  ఫౌండేషన్ ప్రత్యేకతను చాటుకుంటొంది. అందరు చదువుకున్న యువతులే అయినా, సమాజ సేవలో తమకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకుంటున్నారు.  స్ప్రెడ్ స్మైల్  ఫౌండేషన్ టీం చేస్తున్న సేవలెంటీ, వ్యవస్థాపకులు ఎవరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola