Slipper Thrown on CM Jagan | ముఖ్యమంత్రి జగన్ పై చెప్పు విసిరిన వ్యక్తి | ABP Desam
ABP Desam
Updated at:
30 Mar 2024 09:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో గుర్తుతెలియని ఓ వ్యక్తి సీఎం జగన్ టార్గెట్ గా చెప్పు విసరటం కలకలం రేపింది. కర్నూలు జిల్లా పర్యటన ముగించుకొని అనంతపురం జిల్లాలోకి వచ్చిన ముఖ్యమంత్రి గుత్తి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో రోడ్ షో నిర్వహించారు