Adireddy Srinivas Interview Promo | రాజమండ్రి సిటీ TDP అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ Interview Promo

రాజమండ్రి ఎంపీగా మార్గాని భరత్ ఏం చేయలేకపోయారు. టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సారి ఎన్నికల్లో వైసీపీని ఎలా ఢీకొట్టనున్నారు. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆరోపణలు నిజమేనా...చంద్రబాబుతో ఆదిరెడ్డి ఫ్యామిలీకి అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఎందుకు ఉంది..ఇలాంటి ఇంట్రస్టింగ్ సంగతులన్నీ ఆదిరెడ్డి శ్రీనివాస్ పూర్తి ఇంటర్వ్యూలో చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola