Paritala Sriram on Dharmavaram Seat | ధర్మవరం కోసం చిన్నత్యాగం చేశానన్న పరిటాల శ్రీరామ్ | ABP Desam

ధర్మవరం సీటు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించటం తనకు బాధగా లేదన్నారు టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్. ధర్మవరం అభివృద్ధి కోసం చిన్న త్యాగానికి తానేం వెనుకాడనంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola