SIT Report on Tadipatri Tension | తాడిపత్రి ఘటనపై సిట్ రిపోర్టులో ఏముంది..?
SIT Report on Tadipatri Tension |తాడిపత్రి అల్లర్లలో మొత్తం 728 మంది పాల్గొన్నట్లు గుర్తించిన సిట్ |
తాడిపత్రిలో ఎన్నికల తరువాత జరిగిన అల్లర్ల కు 728 మందిని బాద్యులను చేస్తూ ఎన్నికల కమిషనకు సిట్ నివేదిక అందించింది.
రెండు రోజుల పాటు తాడిపత్రిలో సమగ్ర దర్యాప్తు జరిపిన సిట్ EC కి నివేదిక ఇచ్చింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కాలేజీ మైదానంలోనూ పోలింగ్ బూతుల వద్ద జరిగిన ఘర్షణలపై కేసులు నమోదు చేయాలని నివేదిక అందించింది.వివిధ సెక్షన్ల కింద 33 కేసులు నమోదు చేసి 728 మంది అల్లర్లలో పాల్గొన్నట్లు సిట్ బావించింది. ఇందులో 396 మందిని గుర్తించగా... 332 మందిని ఇంకా గుర్తించాలిసి ఉంది. మొత్తం 728 లో ఇప్పటికే 91 మందిని రిమాడ్ కు పంపినట్లు తెలిపింది. మిగిలిన వారిని త్వరలోనే గుర్తించి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.