Singanamala TDP MLA Candidate Bandaru Sravni Sree | శింగనమలలో గెలుపు నాదేనంటున్న బండారు శ్రావణిశ్రీ
శింగనమల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న బండారు శ్రావణి శ్రీ జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై 420కేసులు ఉన్నాయంటున్న శ్రావణి..శింగనమల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమంటూ ఏబీపీ దేశానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.