Silver Garland For Pawan Kalyan : జనసేనాని కోసం వెండిపూల దండ చేయించిన వీరాభిమాని | ABP Desam
Continues below advertisement
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఓ అభిమాని వెండిపూల దండను చేయించారు. వారాహి యాత్రలో భాగంగా గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ కార్యకర్తలను ఉత్సాహపరిచేలా రోడ్ షోలను నిర్వహిస్తున్నారు.
Continues below advertisement