Nara Lokesh Yuvagalam Padayatra | వ్యవసాయంలో నయా టెక్నాలజీని వివరిస్తున్న నారా లోకేశ్ | ABP Desam
మాతృభాషను వీడకూడదని తన బిడ్డ నారా దేవాన్ష్ ను తెలుగు నేర్పించే స్కూల్ లో చేర్పించానని నారా లోకేశ్ అన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా స్థానికులతో నారా లోకేశ్ ముచ్చటించారు.