Shop owner Negligence Student Critical:విజయవాడ ఎనికేపాడులో విషమస్థితికి దారితీసిన పొరపాటు| ABP Desam
Continues below advertisement
Vijayawada Enikepaduలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి నిర్లక్ష్యం డిగ్రీ విద్యార్థి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. దాహంగా ఉందని వాటర్ బాటిల్ అడిగితే సదరు షాప్ యజమాని యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. తొందరలో విద్యార్థి తాగేయగా....అకస్మాత్తుగా కుప్పకూలిపోవటం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి దృశ్యాలు.
Continues below advertisement