Clashes happened in Holagunda Again:కర్నూలు జిల్లా హోలగుందలో రాళ్లదాడికి దిగిన ఇరువర్గాలు| ABP Desam
ABP Desam
Updated at:
17 Apr 2022 01:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKurnool District Holagunda లో తిరిగి ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా మొదలైన గొడవలు ఈ రోజూ కొనసాగాయి. పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాటు చేసినా పోలీస్ స్టేషన్ ఎదుట రాళ్లదాడికి దిగాయి ఇరువర్గాలు.