Seediri Appalaraju Face To Face: పలాసలో మరోసారి విజయంపై ధీమాగా సీదిరి అప్పలరాజు

పలాస నియోజకవర్గంలో విజయంపై ఈసారి కూడా సీదిరి అప్పలరాజు ధీమాగా ఉన్నారు. దశాబ్దాలుగా గౌతు కుటుంబం చేసిందేం లేదని విమర్శించారు. అలాగే పార్టీ మారిన మాజీ మంత్రి కిల్లి కృపారాణి గురించి ఆయన ఏమంటున్నారు..? ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola