Chandrababu naidu Good News to Volunteers | గ్రామ,వార్డు వాలంటీర్లకు చంద్రబాబు ఉగాది కానుక | ABP
Continues below advertisement
గ్రామ, వార్డు వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది కానుకను ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు..వాలంటీర్ల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపడుతుందన్నారు.
Continues below advertisement