Gidugu Rudra Raju on Chiranjeevi | చిరంజీవి కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదన్న గిడుగు రుద్రరాజు | ABP
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మాజీ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. తమ్ముడు కాబట్టే పవన్ కళ్యాణ్ కు చిరంజీవి ఆర్థికసాయం చేసి ఉంటారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.