SCS Mandous : తమిళనాడును వణికిస్తున్న పెనుతుపాను మాండూస్ | ABP Desam
తమిళనాడులో మాండూస్ తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం కారైకల్ కు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండూస్ తుపాను పెను తుపాను గా మారినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.