Nadendla Manohar : వైసీపీలా హైకోర్టుతో మొట్టికాయలు తినే అలవాటు లేదన్న నాదెండ్ల | DNN | ABP Desam

YCP లా హైకోర్టుతో మొట్టికాయలు తినే అలవాటు తమకు లేదని జనసేన పీఏసీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపైన్ వెహికల్ 'వారాహి'పై వైసీపీ చేస్తున్న విమర్శలను నాదెండ్ల ఖండించారు. ఏరంగు వాడాలో తమకు తెలుసున్న నాదెండ్ల మనోహర్..వైసీపీలా రంగులు మార్చి హైకోర్టుతో మొట్టికాయలు తినే అలవాటు తమ పార్టీకి లేదని మనోహర్ చురకలు అంటించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola