Sandeep Reddy Vanga in Tirumala | తిరుమల శ్రీవారి దర్శనంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Director Sandeep Reddy Vanga తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఎప్పుడూ లాంగ్ హెయిర్ తో కనిపించే వంగా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి కొత్తగా కనిపిస్తున్నారు.