Under Water Metro in Kolkata |దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో..ఫుల్ వీడియో ఇదిగో | ABP Desam
Continues below advertisement
Under Water Metro in Kolkata | ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సర్వీస్‌లను ప్రారంభించారు. కోల్‌కత్తా మెట్రో ఈస్ట్ - వెస్ట్ కారిడార్‌లో భాగంగా దీన్ని నిర్మించారు.
Continues below advertisement