Sake Sailajanath on Chandrababu Government | ప్రత్యేక హోదా కోసం పోరాటానికి ఇదే మంచి సమయం | ABP

Continues below advertisement

దేశంలో నైతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ అన్నారు. సుమారుగా 500 నుంచి 1000 ఓట్లతో 30 నుంచి 35 ఎంపీ స్థానాలను కోల్పోయామని ఇది బిజెపిపై ప్రజలు సాధించిన విజయమన్నారు. దేశం కోసం దేశ ప్రజల కోసం మా నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడు పోరాడుతాడని వెల్లడించారు. ప్రస్తుతం టీడీపీ మద్దతు ప్రభుత్వానికి తప్పనిసరి కావడంతో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను తీసుకురావడం ఇప్పుడు కూటమి నేతలపై ఉందంటున్న మాజీ పీసీసీ చీఫ్ శైలజ నాథ్ తో ABP Desam Face 2 Face..!

JOIN US ON

Whatsapp
Telegram