Sajjala Reacts On Chandrababu's Challenge: టీడీపీ ఎంపీలు అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదన్న సజ్జల
పోలవరం ప్రాజెక్టు కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తిరుమలపై పరిస్థితి గురించి నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు.