Sajjala Ramakrishna Reddy on Pawan Kalyan | పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సజ్జల రియాక్షన్ | ABP Desam
సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పాతాళానికి తొక్కటానికి అసలు పవన్ కళ్యాణ్ కు సీట్లు ఉండాలి కదా అంటూ సెటైర్లు వేశారు.