Sajjala Ramakrishna on YS Sunitha Reddy | వివేకా హత్య కేసు..సునీత ఫ్యామిలీ మీదే డౌట్ | ABP Desam
YS Viveka హత్య కేసు విచారణపై వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టి పారేశారు. సునీత చంద్రబాబు చేతిలో పావులా మారిపోయిందంటూ మండిపడ్డారు.