Sajjala Ramakrishna Reddy on EC | ఎన్నికల సంఘం తీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన సజ్జల | ABP Desam
ABP Desam
Updated at:
16 May 2024 02:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనుమానాలున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రేపు వచ్చే రిజల్ట్స్ మీద డౌట్స్ ఉన్నాయంటూ సంచలన విషయాలు వెల్లడించారు.