Attack on Pulivarthi Nani | Tirupati | చంద్రగిరిలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి | ABP Desam
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడితో మొదలైన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి సమయంలో MR పల్లె పోలీస్ స్టేషన్ కు ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కలకలం రేపింది. ఈ కేసులో మరిన్ని అప్ డేట్స్ ఈ వీడియోలో.