Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్ష పదవిపై సజ్జల క్లారిటీ
YSRCP శాశ్వత అధ్యక్షుడి విషయమై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పార్టీ ప్లీనరీలో జగన్ ను ఎన్నుకున్నామని, కానీ దాన్ని ఆయన తిరస్కరించారని... అదే విషయాన్ని సీఈసీకి వివరిస్తామన్నారు.