Chandrababu Naidu About NTR: బిల్లు వ్యతిరేకించాలని గవర్నర్ ను కోరిన చంద్రబాబు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు.... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. బిల్లును తిరస్కరించాలని కోరారు.