Sajjala Ramakrishna Reddy : అన్యాయంగా విభజన జరిగిందనే భావన సీఎం జగన్ కు బలంగా ఉంది | ABP Desam
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్యాయంగా విభజనకు గురయ్యాయమనే భావన సీఎం జగన్ లో బలంగా ఉందన్న సజ్జల...వేదిక కలిసి వచ్చినప్పుడు రెండు రాష్ట్రాలు కలిసిపోవాలనే వైసీపీ కోరుకుంటుందన్నారు.