Sajjala Comments on BJP Govt : ఇచ్చిన హామీలనే ఇంకా నెరవేర్చలేదు | YCP | ABP Desam
ABP Desam
Updated at:
12 Feb 2022 07:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని ప్రభుత్వ సలహాదారుడు Sajjala RamakrishnaReddy కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల.... రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు ఏవీ నేరవేర్చలేదని విమర్శించారు.