Sai Dharam Tej Tirumala Darshan : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'బ్రో' టీమ్ | ABP Desam
తిరుమల శ్రీవారిని బ్రో మూవీ టీం దర్శించుకుంది.. హీరో సాయితేజ్, డైరెక్టర్ సముద్రఖని స్వామి వారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.