Cycle parts Charkha in Mangalagiri : మన మంగళగిరి మనలోకేష్ ప్రోగ్రామ్ లో ఎమ్మెల్సీ పంచుమర్తి | ABP
Continues below advertisement
మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పేరు మీదుగా నేతన్నలకు నూలు వడికే రాట్నాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు. అయితే రాట్నాలను సైకిల్ పార్ట్స్ తో తయారు చేయటం విశేషం.
Continues below advertisement