Sachin Tendulkar Cricket in Kashmir : కశ్మీర్ లో లోకల్స్ తో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్ | ABP Desam
Continues below advertisement
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కశ్మీర్ లో గల్లీ క్రికెట్ ఆడారు. కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన కాసేపు స్థానికులతో సరదాగా క్రికెట్ ఆడారు.
Continues below advertisement