Sabari Express : కంకర గుంట గేటు సమీపంలో శబరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు | DNN | ABP Desam
గుంటూరు.....కంకర గుంట గేటు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్ పై అడ్డంగా ఇనుప రాడ్డు కట్టారు. ఘటనపై రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. రాడ్డును తొలగించారు. పోలీసులు గుర్తించటంతో శబరి ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు..ఘటనకు కారణమైన వాళ్లెవరో కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.