Royal Bengal Tiger : అనకాపల్లి జిల్లాలో తొలిసారిగా గ్రామంలోకి వచ్చిన పెద్దపులి | ABP Desam

Continues below advertisement

Kakinada District జిల్లాను వణికించిన Royal Bengal Tiger ఇప్పుడు అనకాపల్లి జిల్లా పల్లె వాసులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. తొలిసారిగా ఓ గ్రామంలోకి వచ్చిన పెద్దపులి..ఓ దూడను చంపి తినటంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram