
Rotten Samosa in Vijayawada Multiplex : విజయవాడ మల్టీప్లెక్స్ ల్లో బూజు పట్టిన సమోసాలు?? | ABP Desam
Continues below advertisement
విజయవాడ లోని ఒక ప్రముఖ మల్టీప్లెక్స్ లో సినిమా చూడడానికి వెళ్లిన మహిళ...ఇంటర్వెల్ టైం లో అదే థియేటర్లో సమోసాలు కొని తినబోతుండగా వాటిలో బూజు కనపడడం తో పాటు పూర్తిగా చెడిపోయిన వాసన వస్తున్నాయంటూ చెబుతున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.
Continues below advertisement