Cow crying over death of its Owner : Konaseema జిల్లాలో వైరల్ ఆవుతున్న ఆవు బాధ | ABP Desam
మనం ఏవైనా మూగజీవాలను ప్రేమగా మచ్చిక చేస్తే చాలు అవి ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి. సరిగ్గా అలాంటి ఘటనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటి పల్లి మండలం మోరి గ్రామంలో జరిగింది.